అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో అగ్నికులక్షత్రియ పేద విద్యార్ధికి ఆర్ధిక సహాయం.

ఆర్ధికంగా  వెనకబడి చదువు మద్యలో ఆపేస్తున్న హెల్ప్ చెయ్యండి అని వచ్చిన  కొక్కిలిగడ్డ లోకేష్(కమ్మనామోల) విద్యార్ధికి కి వియజయవాడ మీట్ లో అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ  సేవా సంఘం అద్యక్షులు నాగిడి సాంబశివరావు ను సంప్రదించినప్పుడు కి వియజయవాడ   మీట్ లో    7000/- మరియు తెలిసిన పెద్దల ద్వారా మరియు ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్ చంధాల ద్వారా 75000/- కలెక్ట్ చేసి ఆ విద్యార్ధికి   నాగిడి సాంబశివరావు,  ఉపాద్యక్షులు కొక్కిలిగడ్డ మహేష్ ద్వారా కొక్కిలిగడ్డ లోకేష్కు   అంధ చెయ్యటం జరిగింది.