అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అర్ద్వర్యం లో ప్రతిభకు ప్రోత్సాహం

క్రీడలలో ఆసక్తిగా ఉండి స్విమ్మింగ్ లో  డిస్ట్రిక్ట్ లెవెల్ లో  చ్యాంపియన్ గా ఉన్న  అప్పనా పల్లి గ్రామం విద్యార్ధి తాడి రామ ప్రసాద్   ఆర్ధిక సహాయం కోసం  అగ్నికులక్షత్రియ సమైక్య – సంక్షేమ సేవ సంఘం అద్యక్షులు శ్రీ నాగిడి సాంబశివరావు గారిని  సంప్రదించినప్పుడు తనని  మన మాజీ మంత్రి వర్యులు   మోపిదేవి  వెంకట రమణ రావు గారికి మరియు కన్నా వీర్రాజు, విజయవాడ వారికి పరిచయం చేసి వారి ద్వారా ఒక్కొకరి ద్వారా 20,000/- చొప్పున మొత్తం 40,000/- రూపాయల చెక్ ను మన మంత్రి వర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ద్వారా ఇప్పించిన నాగిడి సాంబశివరావు   IMG_20141216_093846448_HDR IMG_20141220_185054579_HDR10460755_10153016053291281_1303630012522399303_n