పెదశిoగు లక్ష్మణ రావు గారి విగ్రహ ఆవిష్కరణ – మచిలీపట్నం

15 సంవత్సరాలు మచిలీపట్నం   M.L.A గా భాద్యతలు నిర్వర్తించి,  ఆంద్ర ప్రదేశ్ లోని అగ్నికులక్షత్రియులను బీసీలుగా మార్చటానికి అహర్నిశలూ కృషి చేసి, సాదించి, మన  అభివ్రుధి  భీజం వేసిన  శ్రీ పెదశిఓగు లక్ష్మణ రావు గారి విగ్రహ ఆవిష్కరణ కు వారి మనవడు పెడాశింగు ద్వారకి నాధ్ తో కలిసి ర్యాలీ ప్లాన్ చేసి, కొల్లటి  బాబూరావు కి 10,000/- ఇచ్చి   పల్లవ సేన జెండాలు, తల గుడ్డలు, కమ్యూనిటీ బ్యన్నెర్స్ వెప్పించి   ప్రోగ్రామ్ హైలైట్ అవ్వటానికి కృషి చేసింది నాగిడి సాంబశివరావు. కోనేరు సెంటర్ నిండా  కొల్లు రవీంద్ర గారి బ్యన్నెర్ వెప్పించిది మోక సురేష్.

ప్రోగ్రామ్మ్ వివరాలు & ఖర్చులు :
పల్లవ సేన జెండాలు & కమ్యూనిటీ బ్యన్నెర్స్ : 10,000/- ( Sponcered By నాగిడి సాంబశివరావు)
కోనేరు సెంటర్ నిండా పార్టీ బ్యన్నెర్స్ : 25,000/- ( Sponcered By నామోక సురేష్.)