Archives / 2014 / February

మహా శివరాత్రి

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివు... »

నెల్లూరు, గూడూరులోని శ్రీకృష్ణధర్మరాజుస్వామి ఆలయాలు

ఈ దేశంలో పాండవులు నివసించని గుహలు, సీతమ్మ స్నానం చేయని చెలమలు ఉండవు అంటాడు గురజాడ. నిజమే, భారతీయులకి రామాయణమన్నా, అందులో పాత్రలన్నా ఎంతో భక్తి. అందుకు నిదర్శనం రామాలయాలు, మారుతీ మందిరాలు. భారతం కూడా అంతే ఆరాధ్య పురాణమైనా అందులో ప్రధాన పాత్రల పేరిట మాత్రం మనకు ఆలయాలు కనిపించవు. కురుక్షేత్ర సంగ్రామం జరిగిన ప్రాంతంగా హర్యానాలో ఒక ప్రాంతాన్ని చెబుతారు. అంతే. కాని ఇందుకు విరుద్ధంగా చిత్తూరు, నెల్లూరు జ... »

గవర్న్‌మెంట్ ఆర్డర్ ఒఫ్ అగ్నికులక్షత్రయులు జి.ఓ.నెం. 271/తే.13-6-1929

గవర్న్‌మెంట్ ఆర్డర్ ఒఫ్ అగ్నికులక్షత్రయులు జి.ఓ.నెం. 271/తే.13-6-1929

మహారాజశ్రీపొన్నమండ లక్ష్మణస్వామి వర్మగారి ఆధిపత్యంలో (కోరంగి) అగ్నికులక్షత్రియ మహాసంఘములో అగ్నికులక్షత్రియులు మత్స్యకారులు కాదని, వారిని ఎప్పుడూ, ఎక్కడా మత్స్యకారులని పిలవకూడదని రిజల్యూషన్ పాస్ చేసి, అదే ప్రకారము అప్పటి బ్రిటిషు ప్రభుత్వము ఉత్తర్వులు కోరారు. వారి కోరిక అంగీకరించిన బ్రిటిషు ప్రభుత్వంవారు జి.ఓ.నెం. 271/తే.13-6-1929 ద్వారా వీరిని తెలుగు ప్రాంతంలో అగ్నికులక్షత్రియులుగా పిలవవలసినదిగా ఉ... »

అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం” వెబ్ సైట్ ఆవిష్కరణ

అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం” వెబ్ సైట్ ఆవిష్కరణ

శ్రీ” అగ్నికులక్షత్రియ సమైక్య & సంక్షేమ సేవా సంఘం” వెబ్ సైట్ ఆవిష్కరణ శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కొప్పనతి కృష్ణమ్మ గారి ముని మనమడు కొప్పనతి శ్రీనివాస వర్మ గారు, రేకడి సముద్రలు గారు, కోలా ప్రసాద్ వర్మ గారు, వనమలి మూలస్వామి గారు, పినబోతు లక్షణ్ మూర్తి గారు , వేలాధిగా ఆలయానికి విచ్చేసిన అగ్నికులక్షత్రియులు మరియు సభ్యుల సమక్షంలో వైభవంగా ప్రారంభించబడినది. »

అగ్నికుల క్షత్రియ ఐక్యాత మహా సభ

అగ్నికుల క్షత్రియ ఐక్యాత మహా సభ

అగ్నికుల క్షత్రియ మిత్రులకు శ్రీ నరేంద్ర బాబు గారి (Shri Narendra Babu, Ex-MLA, Bangalore (Two times MLA from Mahalakshmi Layout), Karnataka State) ఆధ్వర్యములో బెంగళూరు లో నేషనల్ కాలేజి గ్రౌండ్స్ జరిగే అగ్నికుల క్షత్రియ ఐక్యాత మహా సభ తేది 16/02/2104 ఘనంగా జరిగినది »