Mission

తీర ప్రాంతాలలో ఉంటూ, నిరక్షరాస్యత మరియు పేదరికం వలన అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న మన వారికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో 2011 నుండి మన వెబ్‌సైట్ www.agnikulakshatriya.org మరియు ఫేస్‌బుక్ http://facebook.com/agnikula.kshatriyan/ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాబ్స్, మ్యారేజస్, అత్యవసర రక్తాధనం మొదలగు సమాచారం మన వారందరికీ ఉచ్చితంగా ఇస్తున్నాము. ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు అన్ని మన వెబ్‌సైట్ లో గ్యాలరీ లింక్ చూడవచ్చు. మేము చేసింది చాలా తక్కువ, చెయ్యాల్సింది చాలా ఉంది.

2019 ఎలెక్షన్స్ లోపు మన వారిని లక్ష మందిని గ్యాధర్ చేసి క్రింది డిమాండ్ లను సాదించేలా కృషి చేస్తున్నాము అవి

  1. అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది వెయ్యి కోట్లు విడుదల చెయ్యాలి
  2. అన్ని రాస్ట్రల మాదిరి తెలుగు రాస్ట్రలలో కూడా అగ్నికులక్షత్రియులను మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ గా గుర్తించి ప్రత్యేక రాయతీలు కల్పించాలి
  3. జనాభా పరంగా అన్ని ప్రాంతాలలో అగ్నికులక్షత్రియులకి నామినేటెడ్ పదవులకు ఎంపిక చెయ్యాలి.
  4. ప్రతి జిల్లాలో తీర ప్రాంతంలో ఆశ్రమ పాటశాలలు ఏర్పాటు చెయ్యాలి
  5. పేద అగ్నికులక్షత్రయులకి రెండెకరాల బంజార భూములు కేటాఇంచి పక్క ఇళ్ళు నిర్మించాలి
  6. అంతర్వేది, వాడపల్లి దేవాలయాలలో అగ్నికులక్షత్రయులనే ధర్మకర్తలుగా నియమించాలి
  7. తక్షణమే శ్రీ శైలంలో అగ్నికులక్షత్రియ వసతి గృహం నిర్మించాలి
  8. ప్రతిభా వంతులు ఐన యువతి యువకులకి విదేశీ విద్యకి ఆర్ధిక సహాయం అందించాలి
  9. నిరుద్యోగ యువతి యువకులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఉపాది కల్పించాలి
  10. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రెండెకరాల స్థలం కేటాఇంచి, వసతి గృహానికి నిధులు విడుదల చెయ్యాలి

 

ఇవి అన్ని సాదించాలి, అన్ని రంగాలలో అభివ్రుది చెందాలి అంటే ఆర్ధిక సహకారం కావాలి. వివిద రంగాలలో స్తిరపడిన మేము ఎవరిని చందాలు అడగలేము కావున ప్రతి వారితో LIC చెప్పించి వారి జీవితానికి బధ్రత కల్పించి, పాలిసీ ల ద్వారా వచ్చే మొత్తం కమిషన్ ని, మన కులం కోసం చేసే కార్యక్రమాల కోసం వినియోగించాలి అని మరియు ఈ విధంగా మన కుల అభివృధికి సహకరించి వారికి మన కులం లో తగిన గుర్తింపు ఇవ్వాలి నిర్ణహించుకున్నాం.

 

కావున మా మహా సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి, మీ కోసం మరియు మన కోసం ప్రతి ఒక్కరూ LIC చెఇంచవలసినదిగా కోరుతున్నాము మరియు మీకు తెలిసిన వారితో చేపించ వలసిందిగా కోరుతున్నాము.

LIC ఎంధుకు చేపించాలి, చేపించటం వల్ల జరిగే ప్రయోజనాల కోసం ఈ లింక్ చూడండి LIC Benefits

ఈ విధంగా మనకి 10 లక్షల ఫండ్ అయ్యాక, లక్ష మందితో గ్యాధరింగ్ తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన డిమ్యాండ్స్ సాదించుకునేల కృషి చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటి వరకు మన వారికి సహకరించిన వారి వివరాలు క్రింధ చూడగలరు.

 

Platinum Members: [ 25,001 – 1,00,000]

Sno Surname Full Name Contact Number Location Amount

 

Diamond Members: [ 10,001 – 25,000]

Sno Surname Full Name Contact Number Location Amount

 

Gold Members: [ 5,001 -10,000]

Sno Surname Full Name Contact Number Location Amount
1 Vatala Balasubramnyam 7044610686 Hyderabad 5000/-
2 Kopanathi Narasimha Rao 9912702203 Hyderabad 5000/-
3 Chinta Raja 9603539738 Hyderabad 5000/-

 

Silver Members: [ 1,001 – 5,000 ]

Sno Surname Full Name Contact Number Location Amount
1 Nagidi Sambasivarao 9000466522 Hyderabad 2500/-
2 Jalla Mallikharjunarao 9160595851 Hyderabad 2500/-
3 Tirumani Krishanamraju 8977384559 Hyderabad 2500/-
4 Nagidi Krisha Varma 8977821341 Hyderabad 2500/-
5 Ponamala Srikanth Varma 9959942957 Hyderabad 2500/-
6 Kopanathi Srinivas 9391166379 Hyderabad 2500/-
7 Ponnamanda Srinivas 8790845384 Hyderabad 2500/-
8 Kambala Satish Varma 8501080211 Hyderabad 1500/-

 

Bronze Members: [1,00 – 1,000 ]

Sno Surname Full Name Contact Number Location Amount
1 Nadakuditi Dilip Kumar 8519932430 Hyderabad 1000/-
2 Myla Siva Nagaraju 9015988888 Hyderabad 500/-
3. Palepu Satya Varma 8985953938 Hyderabad 500/-
4. Ponnamanda Kanakaraju 8121216697 Hyderabad 500/-

 

ఇప్పటి వరకు ఐన మొతం 36,500/-.

ఈ మహోన్నత కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదములు

– అగ్నికులక్షత్రియ యూత్
9000 466 522